యాష్ 'టాక్సిక్' లో హుమా క్కురేషి

by సూర్య | Fri, May 24, 2024, 05:50 PM

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ ని మూవీ మేకర్ లాక్ చేసారు. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో హుమా క్కురేషి కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం 10 ఏప్రిల్ 2025న పెద్ద తెరపైకి రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై పవన్ కళ్యాణ్ ట్వీట్ Wed, Apr 23, 2025, 08:08 AM
'చౌర్య పాఠం' సెన్సార్ పూర్తి Wed, Apr 23, 2025, 07:59 AM
'OG' విడుదల అప్పుడేనా? Wed, Apr 23, 2025, 07:55 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సారంగపాణి జాతకం' Wed, Apr 23, 2025, 07:50 AM
అన్ని భాషలలో విడుదలైన 'హిట్ 3' సెకండ్ సింగల్ Wed, Apr 23, 2025, 07:44 AM