'సికందర్‌' ఈ తేదీన సెట్స్ పైకి వెళ్లనుందా...!

by సూర్య | Fri, May 24, 2024, 05:47 PM

ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ జూన్ 20, 2024న ముంబైలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో భారీ సెట్ కూడా వేస్తున్నారు. ఈ సినిమా 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.

Latest News
 
'అలప్పుజా జింఖానా' ప్రీమియర్ షోస్ కి భారీ రెస్పాన్స్ Thu, Apr 24, 2025, 07:11 PM
పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Thu, Apr 24, 2025, 07:05 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'హిట్ 3' Thu, Apr 24, 2025, 06:59 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ Thu, Apr 24, 2025, 06:55 PM
అధికారికంగా ప్రారంభించబడిన గోపీచంద్ కొత్త చిత్రం Thu, Apr 24, 2025, 06:46 PM