డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఫ్యామిలీ స్టార్' కన్నడ అండ్ మలయాళం వెర్షన్

by సూర్య | Fri, May 24, 2024, 05:55 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క కన్నడ మరియు మలయాళం వెర్షన్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jun 17, 2024, 07:49 PM
'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Jun 17, 2024, 07:46 PM
'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 07:44 PM
ఇంస్టాగ్రామ్ లో 'పుష్ప 2' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Mon, Jun 17, 2024, 07:38 PM
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM