'కంగువ' విడుదలపై లేటెస్ట్ బజ్

by సూర్య | Fri, May 24, 2024, 04:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని 2024 దివాళీకి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో మూవీ మేకర్స్ అధికారక విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అపరిచితుడు' Mon, Jun 17, 2024, 07:06 PM
త్వరలో విడుదల కానున్న 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ Mon, Jun 17, 2024, 07:04 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 07:01 PM
'మనమే' నుండి సక్సెస్ సెలబ్రేషన్ ట్రైలర్ అవుట్ Mon, Jun 17, 2024, 06:59 PM
ప్రసన్న కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SK30' టీమ్ Mon, Jun 17, 2024, 06:58 PM