'గం గం గణేశ' లో రుద్రా గా కృష్ణ చైతన్య

by సూర్య | Fri, May 24, 2024, 04:58 PM

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కృష్ణ చైతన్య రుద్రా గా నటిస్తున్నట్లు నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. 

Latest News
 
'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jun 17, 2024, 07:49 PM
'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Jun 17, 2024, 07:46 PM
'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 07:44 PM
ఇంస్టాగ్రామ్ లో 'పుష్ప 2' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Mon, Jun 17, 2024, 07:38 PM
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM