'సూర్య 44' షూటింగ్ జరిగేది ఎప్పుడంటే...!

by సూర్య | Fri, May 24, 2024, 05:00 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తుంది. ఈ సినిమా నటుడి కెరీర్‌లో 44వ చిత్రం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ జూన్ 2024లో ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.

Latest News
 
$100K మార్క్ కి చేరుకున్న 'హరి హర వీర మల్లు' USA ప్రీ-సేల్స్ Sat, Jul 12, 2025, 05:26 PM
'OG' సంచలనాత్మక ప్రీ-రిలీజ్ బిజినెస్ Sat, Jul 12, 2025, 05:18 PM
సంతోష్ శోభన్ పుట్టినరోజు సంబర్భంగా 'కపుల్ ఫ్రెండ్లీ' నుండి సరికొత్త పోస్టర్ అవుట్ Sat, Jul 12, 2025, 05:10 PM
'ది గర్ల్‌ఫ్రెండ్' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Jul 12, 2025, 05:04 PM
'D54' పూజా వీడియో అవుట్ Sat, Jul 12, 2025, 05:00 PM