'భజే వాయు వేగం' ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Wed, May 22, 2024, 06:54 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని ఇండియా వైడ్ గా ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
ఉచితంగా భోజనం ఇస్తున్న సందీప్ కిషన్ Tue, Oct 22, 2024, 05:07 PM
'సికందర్‌' షూటింగ్ ని ప్రారంభించిన సల్మాన్ ఖాన్ Tue, Oct 22, 2024, 04:55 PM
రామ్ చరణ్ కి మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు Tue, Oct 22, 2024, 04:50 PM
'భూల్ భూలయ్యా 3' నుండి జానా సంజహోన సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 04:42 PM
'దేవర పార్ట్ 1' నుండి ఆయుధ పూజ వీడియో సాంగ్ అవుట్ Tue, Oct 22, 2024, 04:39 PM