'భారతీయుడు 2' నుండి సౌరా సాంగ్ అవుట్

by సూర్య | Wed, May 22, 2024, 06:37 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని "సౌరా" అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
జియో సినిమా ఓటీటీలో ఫిఫ్టీ షేడ్స్ Tue, Oct 22, 2024, 02:27 PM
చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్.. అదిరిపోయిన ప్రోమో Tue, Oct 22, 2024, 02:24 PM
హర్ష సాయి పిటిషన్ పై విచారణ వాయిదా Tue, Oct 22, 2024, 02:15 PM
ఇషా చావ్లా లేటెస్ట్ స్టిల్స్ Tue, Oct 22, 2024, 02:06 PM
ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ Tue, Oct 22, 2024, 01:02 PM