హర్ష సాయి పిటిషన్ పై విచారణ వాయిదా

by సూర్య | Tue, Oct 22, 2024, 02:15 PM

యూట్యూబర్ హర్ష సాయి క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. హర్ష సాయి పిటిషన్ పై బాధితురాలు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని బాధితురాలు తరఫు న్యాయవాది నాగూరు బాబు కోర్టుకు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి వివరాలు అందలేదని నాగూరు బాబు కోర్టుకు చెప్పారు. దీంతో ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.

Latest News
 
డైరెక్టర్ రాజ్‌కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'అమరన్‌' టీమ్ Tue, Oct 22, 2024, 04:03 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Tue, Oct 22, 2024, 03:54 PM
'అమరన్' ట్రైలర్ లాంచ్ కు సర్వం సిద్ధం Tue, Oct 22, 2024, 03:46 PM
'క' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 03:39 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో రిలీజ్ Tue, Oct 22, 2024, 03:35 PM