రన్ టైమ్ ని లాక్ చేసిన 'టర్బో'

by సూర్య | Wed, May 22, 2024, 06:56 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టర్బో' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మే 23న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా 152 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
'వార్ 2' షూటింగ్ ని ప్రారంభించిన ఎన్టీఆర్ Tue, Oct 22, 2024, 07:05 PM
వరదల్లో చిక్కుకున్న నాగార్జున Tue, Oct 22, 2024, 06:58 PM
వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న సందీప్ కిషన్ 'మజాకా' Tue, Oct 22, 2024, 06:54 PM
'సూర్య45' హీరోయిన్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Oct 22, 2024, 06:47 PM
బజ్ : 'NBK 109' విడుదల అప్పుడేనా? Tue, Oct 22, 2024, 06:40 PM