ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'మైదాన్'

by సూర్య | Wed, May 22, 2024, 04:42 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM