వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ

by సూర్య | Sun, Oct 20, 2024, 08:02 PM

బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయిన సెలబ్రిటీ మ్యారేజెస్‌లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హ్రోతా పెళ్లి కూడా ఒకటి. పెళ్లి తర్వాత కియారా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. నిమాల్లో యాక్ట్ చేయడం, వాటిని ప్రమోట్ చేయడం తప్పా పెద్దగా బయట కనిపించడం లేదు కియారా. అయితే, చాలాకాలం తర్వాత తాజాగా వైట్ డ్రెస్‌లో ఒక ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది.వైట్ బాడీకాన్ డ్రెస్‌లో, డీప్ నెక్‌తో కుర్రకారును కవ్వించే లుక్‌లో కియారా అద్వానీ కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత ఎక్కువగా కపుల్ ఫోటోలనే పోస్ట్ చేస్తున్న కియారాను ఈ వైట్ డ్రెస్ లుక్‌లో చూస్తుంటే ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.ఇక పెళ్లి తర్వాత కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ‘సత్య ప్రేమ్ కి కథ’ అనే ఒక్క సినిమాలో మాత్రమే మెరిసింది కియారా అద్వానీ.|ప్రస్తుతం కియారా చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. నార్త్‌తో మాత్రమే కాకుండా సౌత్‌లో కూడా బిజీకానుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది విడుదలయితే తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.


 

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM