'వార్ 2' నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Sat, May 04, 2024, 04:26 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేశంలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఈ స్టార్ నటుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న తన కొత్త చిత్రం దేవర తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, వార్ 2 నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మే 20న విడుదల అవుతుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు.


ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM