దిల్ రాజుతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం

by సూర్య | Sat, May 04, 2024, 04:21 PM

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా నటుడు తన తదుపరి సినిమాని దిల్ రాజుతో చేస్తున్నట్లు సమాచారం. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజున సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు వెలువడతాయి.


గ్రామీణ యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. యువ దర్శకుడు అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశాడు. ఈ చిత్రానికి శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM