100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'ఆవేశం'

by సూర్య | Wed, Apr 24, 2024, 03:07 PM

మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఈ సంవత్సరం బ్రహ్మయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ మరియు ఇప్పుడు ఫహద్ ఫాసిల్ యొక్క ఆవేశం వంటి కంటెంట్-ఆధారిత చలన చిత్రాలతో బాక్స్ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తాజా బ్లాక్ బస్టర్ ఆవేశం కేవలం 13 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన 7వ మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి  సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.


జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాని చాలా మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు మరియు ఫహద్ ఫాసిల్ అద్భుతమైన నటనకు ప్రశంసలు కురిపించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM