రాత్రికి రావాలంటే నా రేటు ఇంత... ప్రియాంక సింగ్ కామెంట్ ప్రకంపనలు

by సూర్య | Wed, Apr 24, 2024, 02:06 PM

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ఓపెన్ గా చెప్పింది. ఆమె ఆన్సర్ అందరి మైండ్ బ్లాక్ అయ్యాయి. ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా పాప్యులర్ అయ్యాడు. నిజానికి ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాడు. సడన్ గా బిగ్ బాస్ షో నుండి మాయం అయ్యాడు. ఈ గ్యాప్ లో అతడు జెండర్ మార్చుకున్నాడు. సాయి తేజ కాస్తా ప్రియాంక సింగ్ అయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ షోలో ఆమె వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ పాల్గొంది. ప్రియాంక హౌస్లో బాగానే రాణించింది. 13 వారాలు హౌస్లో ఉంది. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ అమ్మాయిలకు మించిన అందం ప్రియాంక సింగ్ సొంతం. చక్కగా అలంకరించుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన వ్యాపకం. ప్రియాంక సింగ్ హౌస్లో ప్రేమాయణం కూడా నడిపింది. కంటెస్టెంట్ మానస్ అంటే ప్రియాంకకు అమిత ఇష్టం. అతనికి సేవలు చేస్తూ వెనకాలే తిరిగేది. మానస్ సైతం ప్రియాంకను ఇష్టపడ్డాడు. అయితే ఆమెను ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేశాడు. ఇతర బిగ్ బాస్ జంటల మాదిరి.. హగ్గులు, కిస్సుల జోలికి పోలేదు. మానస్ ఫైనల్ కి వెళ్లగా, ఎలిమినేటైన ప్రియాంక అతడి కోసం క్యాంపైన్ చేసింది. బిగ్ బాస్ అనంతరం బుల్లితెర షోలలో సందడి చేస్తుంది ప్రియాంక సింగ్.అలాగే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటిస్తుంది. తాజాగా ఆమె ఆన్లైన్ చాట్ చేశారు. ఈ క్రమంలో నెటిజెన్స్ పలురకాల ప్రశ్నలు అడిగారు. ఒకరు మాత్రం ప్రియాంక కోపం వచ్చేలా ప్రశ్నించాడు. ప్రియాంక నాతో డేటింగ్ చేస్తావా? ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా... నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్, మీ నాన్న మీ అమ్మతో ఆ పని చేసినందుకు ఎంత తీసుకుందో అడిగి తెలుసుకుని, అంత నాకు ఇవ్వు... అని ప్రియాంక కామెంట్ చేసింది. ఆ ఆన్సర్ తో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియాంక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM