'లవ్ మౌళి' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, Apr 19, 2024, 03:18 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ మౌళి అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా రైట్స్ ని ది విలేజ్‌గ్రూప్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.

Latest News
 
'శబరి' లో రాజీగా సునైనా Thu, May 02, 2024, 03:45 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'పంచాయత్' సీజన్ 3 Thu, May 02, 2024, 03:34 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నుండి గీతాంజలి వై వీడియో సాంగ్ అవుట్ Thu, May 02, 2024, 03:31 PM
'ఆ ఒక్కటి అడక్కు' నుండి రాజాధిరాజా సాంగ్ రిలీజ్ Thu, May 02, 2024, 03:18 PM
రేపే డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్న 'షైతాన్' Thu, May 02, 2024, 03:13 PM