విడుదల తేదీని లాక్ చేసిన 'పంచాయత్' సీజన్ 3

by సూర్య | Thu, May 02, 2024, 03:34 PM

చందన్ కుమార్ దర్శకత్వంలో టీవీఎఫ్ రూపొందించిన కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భారతీయ OTT స్పేస్‌లో వచ్చిన అత్యుత్తమ వెబ్ షోలలో ఇది ఒకటి. ఈ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, సాన్విక, రఘుభీర్ యాదవ్, చందన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ప్రేక్షకులు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ యొక్క మూడవ విడత కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూడవ సీసన్ ని మే 28, 2024న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM