'శబరి' లో రాజీగా సునైనా

by సూర్య | Thu, May 02, 2024, 03:45 PM

టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.


సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో సునైనా రాజీ అనే పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM