'పోటెల్' టీజర్ రిలీజ్

by సూర్య | Fri, Apr 19, 2024, 03:20 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ పొటెల్‌ అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ ని గ్రాండ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లాంచ్ చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM