'ప్రతినిధి 2' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Fri, Apr 19, 2024, 02:36 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:57 PM
ఓపెన్ అయ్యిన 'బాక్' బుకింగ్స్ Thu, May 02, 2024, 02:50 PM
రేపు థియేటర్స్ సందడి చేయనున్న 'ప్రసన్నవదనం' Thu, May 02, 2024, 02:46 PM
'పతంగ్‌' టీజర్ లాంచ్ ఈవెంట్ కి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:43 PM
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM