ఆఫీసియల్ : 'టిల్లు స్క్వేర్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Fri, Apr 19, 2024, 02:38 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఏప్రిల్ 26న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది.


ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
'హరి హర వీర మల్లు' నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్ Thu, May 02, 2024, 05:58 PM
'శబరి' లో మోన్స్టర్ సూర్య గా గోపి Thu, May 02, 2024, 05:56 PM
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'ఆ ఒక్కటి అడక్కు' Thu, May 02, 2024, 05:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కృష్ణమ్మ' ట్రైలర్ Thu, May 02, 2024, 05:52 PM
'రత్నం' OTT అరంగేట్రం అప్పుడేనా? Thu, May 02, 2024, 05:50 PM