'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Fri, Apr 19, 2024, 02:51 PM

నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM