'పారిజాత పర్వం' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Thu, Apr 18, 2024, 05:13 PM

సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా USA రైట్స్ ని ది గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.

Latest News
 
నేడే 'కృష్ణమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ Wed, May 01, 2024, 03:21 PM
త్వరలో రివీల్ కానున్న 'భజే వాయు వేగం' విడుదల తేదీ Wed, May 01, 2024, 03:14 PM
ఆశిష్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'లవ్ మి – ఇఫ్ యు డేర్' టీమ్ Wed, May 01, 2024, 03:12 PM
అజిత్ బర్త్‌డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని Wed, May 01, 2024, 03:03 PM
'సిద్ధార్థ్ రాయ్‌' OTT ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 02:57 PM