'పారిజాత పర్వం' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ

by సూర్య | Sat, Apr 13, 2024, 12:49 PM

సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ ఈ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా మూవీ టీమ్ ప్రముఖ యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ ని నిర్వహించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM