వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 1'

by సూర్య | Sat, Apr 13, 2024, 12:52 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 13న సాయంతరం 9 గంటలకి స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రీమియర్ కానున్నట్లు సమాచారం.


యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.

Latest News
 
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM
భారత్ లో అత్యంత ధనవంతులైన నటీమణులు వీరే Sun, Oct 20, 2024, 02:42 PM
కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం Sun, Oct 20, 2024, 02:39 PM
ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌ Sun, Oct 20, 2024, 01:44 PM
లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య Sun, Oct 20, 2024, 11:16 AM