వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఖిలాడీ'

by సూర్య | Sat, Apr 13, 2024, 09:03 AM

రమేష్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "ఖిలాడి" సినిమా ఫిబ్రవరి 11, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 13, 2024న మధ్యాహ్నం 03.00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.


ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ని ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ సినిమాలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Latest News
 
ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా Wed, Oct 23, 2024, 10:27 AM
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM