60M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'

by సూర్య | Sat, Apr 13, 2024, 08:53 AM

తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్ గోమతం నటించిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చి 29న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 15 రోజులలో 60 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


ఈ సినిమాలో అభినవ్ గోమతం సరసన వైశాలి రాజ్ జంటగా నటించింది. ఈ చిత్రంలో అలీ రెజా, మోయిన్, నిజల్గల్ రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


శామ్యూల్ అబీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై  భవానీ కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్‌ వి నిర్మిస్తున్నారు.

Latest News
 
'మట్కా' సెకండ్ సింగల్ ప్రోమో విడుదల ఎప్పుడంటే...! Wed, Oct 23, 2024, 03:03 PM
ఓపెన్ అయ్యిన 'పోటెల్' బుకింగ్స్ Wed, Oct 23, 2024, 02:59 PM
'వీరాంజనేయులు విహార యాత్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Oct 23, 2024, 02:55 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Wed, Oct 23, 2024, 02:51 PM
డిజిటల్ భాగస్వామిని ఖరారు చేసిన 'అమరన్‌' Wed, Oct 23, 2024, 02:48 PM