ఓపెన్ అయ్యిన 'డియర్' బుకింగ్స్

by సూర్య | Thu, Apr 11, 2024, 05:09 PM

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాకి 'డియర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్ కి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. డీఆర్‌ను వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి మరియు జి పృథ్వీరాజ్ జాజికాయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. ఈ చిత్రంలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం మరియు నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Latest News
 
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM
కేజీఎఫ్ హీరో య‌శ్‌కు బిగ్ షాక్ Tue, Oct 29, 2024, 08:42 PM
సిటాడెల్ : హనీ బన్నీ కొత్త ట్రైలర్ అవుట్ Tue, Oct 29, 2024, 07:51 PM
'కంగువ' నుండి కింగ్స్ ఎంతమ్ సాంగ్ రిలీజ్ Tue, Oct 29, 2024, 07:27 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రాబిన్‌హుడ్' Tue, Oct 29, 2024, 07:22 PM