'భీమా' యొక్క తాత్కాలిక OTT విడుదల తేదీ

by సూర్య | Thu, Mar 28, 2024, 04:31 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ నటించిన యాక్షన్ డ్రామా 'భీమా' మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 5న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.


ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మినీ డ్రెస్‌లో ఆషు రెడ్డి పోజులు Wed, May 08, 2024, 11:11 AM
సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌ Wed, May 08, 2024, 10:29 AM
నాకిష్టమైన ప్లేయర్ అతడే: ప్రీతి జింటా Wed, May 08, 2024, 10:28 AM
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM