'ప్రతినిధి 2' టీజర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, Mar 28, 2024, 04:18 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీజర్ ని మూవీ మేకర్స్ రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'మిస్టర్ బచ్చన్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 08, 2024, 04:06 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'ప్రతినిధి 2' Wed, May 08, 2024, 04:04 PM
15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'కిక్' Wed, May 08, 2024, 04:01 PM
ఓటీటీలోకి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ' స్ట్రీమింగ్? Wed, May 08, 2024, 03:58 PM
'పుష్ప 2' కేరళ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 03:50 PM