15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'కిక్'

by సూర్య | Wed, May 08, 2024, 04:01 PM

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ మూవీ బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో రవి తేజ సరసన ఇలియానా డి క్రజ్జోడిగా నటించారు. ఈ సినిమాలో షామ్, కోట శ్రీనివాసరావు, అలీ, సాయాజీ షిండే మరియు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. థమన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ప్రేక్షకులలో చార్ట్-టాపింగ్ ఫేవరెట్‌గా మిగిలిపోయింది. RR మూవీ మేకర్స్ పై RR వెంకట్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM