ఓటీటీలోకి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ' స్ట్రీమింగ్?

by సూర్య | Wed, May 08, 2024, 03:58 PM

ది కేరళ స్టోరీ దర్శక-నిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్ లాల్ షాలు తెరకెక్కించిన మరో చిత్రం 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'. ఈ మూవీలో అదాశర్మ కీలక పాత్ర పోషించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM