ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన '105 మినిట్స్'

by సూర్య | Thu, Mar 28, 2024, 04:16 PM

అజు దుస్సా దర్శకత్వంలో సౌత్ సిజ్లింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని నటించిన '105 మినిట్స్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రెమైన్గ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రెంటల్ బేస్ పై డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ 105 నిమిషాలు నిర్మించారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM