రేపే 'UI' ఫస్ట్ సింగల్ విడుదల

by సూర్య | Sun, Mar 03, 2024, 05:24 PM

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM