త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

by సూర్య | Sun, Mar 03, 2024, 05:22 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8, 2023న గ్రాండ్‌గా విడుదల అయ్యింది. వక్కంతం వంశీ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. తాజా సమచారం ప్రకారం, ఈ సినిమా త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM