అలాంటి విషయాలపై దృష్టి పెట్టను: తమన్నా

by సూర్య | Fri, Mar 01, 2024, 01:13 PM

ట్రోలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టనని నటి తమన్నా అన్నారు. ‘‘సెలబ్రిటీల విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతుంటారు. మా జీవితంలో ఏం జరగనుందో కూడా వాళ్లే చెప్పేస్తుంటారు. అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. వాటి గురించి ఆలోచిస్తే మనమే ప్రోత్సహించినట్లు అవుతుంది. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దానిపైనే శ్రద్ధ పెడతాను’’ అని తమన్నా అన్నారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM