మరికొన్ని గంటలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'

by సూర్య | Thu, Feb 29, 2024, 09:05 PM

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ ఎమర్జింగ్ టాలెంట్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా యొక్క OTT హక్కులను ప్రముఖ OTT ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చి 1న ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో శివాని నగరం సుహాస్ కి జోడిగా నటిస్తుంది. జగదీష్‌ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM