శ్రీవిష్ణు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'స్వాగ్' టీమ్

by సూర్య | Thu, Feb 29, 2024, 09:08 PM

సమాజవరగమన ఘనవిజయం తర్వాత నటుడు శ్రీవిష్ణు రాజా రాజా చోరాకు దర్శకత్వం వహించిన హసిత్ గోలితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజా రాజా చోరాకు ప్రీక్వెల్‌గా వస్తున్నట్లు సమాచారం. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి స్వాగ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీవిష్ణు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
ఈ నెల 14న విడుదలకానున్న ‘బ్రహ్మా ఆనందం’ Wed, Feb 12, 2025, 12:23 PM
మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు Wed, Feb 12, 2025, 12:21 PM
అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న అట్లీ Wed, Feb 12, 2025, 12:18 PM
ఓరినీ అభిమానం చల్లంగుండ Wed, Feb 12, 2025, 12:14 PM
అస్వస్థతకి గురైన కమెడియన్ పృథ్వీ రాజ్ Wed, Feb 12, 2025, 12:12 PM