'ఫైటర్' OTT ఎంట్రీ ఎప్పుడంటే....!

by సూర్య | Mon, Feb 26, 2024, 03:27 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమా జనవరి 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం మార్చి 21, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రంలో హృతిక్ సరసన గార్జియస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-షేక్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM