'లవ్‌గురు' నుండి చెల్లమ్మావే సాంగ్ లిరికల్ వీడియో అవుట్

by సూర్య | Mon, Feb 26, 2024, 03:24 PM

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఒక చిత్రానికి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ రోమియో అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి చెల్లమ్మావే లిరికల్ వీడియోని విడుదల చేసారు. ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM