రామ్‌ చరణ్‌ సినిమాలో యానిమల్‌ విలన్‌..?

by సూర్య | Mon, Feb 26, 2024, 03:27 PM

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత‌ బుచ్చిబాబు సినిమాని ప్రారంభించాలని చ‌ర‌ణ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరో భాగం కాబోతున్నారట. ఆయన ఎవరో కాదు బాబీ డియోల్. ఇటీవల యానిమల్‌ చిత్రంలో విలన్‌గా నటించి ఊపేశారు. ఆయన పాత్ర సెకండాఫ్‌లో వస్తుందని అంటున్నారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM