వేదిక కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'ఫియర్' టీమ్

by సూర్య | Wed, Feb 21, 2024, 02:44 PM

పరదేశి, శివలింగ, మరియు కాంచన 3 వంటి చిత్రాలలో తన ప్రభావవంతమైన నటనకు ప్రసిద్ధి చెందిన నటి వేదిక ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌ల తో బిజీగా ఉంది. హరిత గోగినేని రచించి దర్శకత్వం వహించిన ఫియర్ అనే హారర్ థ్రిల్లర్ లో ఈ బ్యూటీ కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న వేదికకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించగా, సుజాతారెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.


ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, ఐ ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. లక్కీ లక్ష్మణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM