'సింహాద్రి' రీ-రిలీజ్ కి తేదీ ఖరారు

by సూర్య | Wed, Feb 21, 2024, 02:50 PM

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్'రి సినిమా రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా 2003లో విడుదలైన అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మార్చి 1, 2024న రీ-రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు. ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM