మీడియాతో ఇంటరాక్ట్ అయ్యిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' నిర్మాతలు

by సూర్య | Wed, Feb 21, 2024, 02:38 PM

పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో శివ కందుకూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి భూతద్దం భాస్కర్ నారాయణ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, పోస్టర్లు మరియు టీజర్‌లతో క్యూరియాసిటీ పెంచడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.


ఈ చిత్రం మార్చి 1, 2024న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రొమోషన్స్ లో భగంగా భూతద్దం భాస్కర్ నారాయణ నిర్మాతలు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో శివకి జోడిగా రాశి సింగ్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని స్నేహల్ జంగాలా, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించారు.


ఈ చిత్రంలో చాయ్ బిస్కెట్ ఫేమ్ నటుడు అరుణ్ కుమార్‌తో పాటు దేవి ప్రసాద్, వర్షిణి సౌందర్‌రాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ మరియు కల్పలత తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ మరియు రోషన్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ అందించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మరియు విజయ్ బుల్గానిన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM