విశ్వక్సేన్ 'లైలా' ను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ దర్శకుడు

by సూర్య | Tue, Feb 20, 2024, 06:49 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గామి సినిమాతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మార్చి 8, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. గామి విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన కార్యక్రమంలో విశ్వక్సేన్ లైలా అనే తన కొత్త ప్రాజెక్ట్‌ గురించి అప్డేట్ ని వెల్లడించారు.


స్టార్ నటుడు ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తానని వెల్లడించాడు. అయితే దాని నిర్మాణం గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఈ చిత్రానికి బత్తల రామస్వామి బయోపిక్‌కు దర్శకత్వం వహించడంలో ప్రసిద్ధి చెందిన రామ్ నారాయణ్ దర్శకత్వం వహించనున్నట్లు లేటెస్ట్ టాక్. లైలాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM