'సుందరం మాస్టర్‌' ప్రొమోషన్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Feb 20, 2024, 06:53 PM

కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సుందరం మాస్టర్' సినిమా టీజర్‌ ఈ సినిమాపై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీమ్ రేపు ఉదయం 10 గంటల నుండి వైజాగ్ లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM