వైరల్ గా మారిన దిల్ రాజు డ్యాన్స్

by సూర్య | Tue, Feb 20, 2024, 01:38 PM

దిల్ రాజు  సోద‌రుడు నిర్మాత శిరీష్ రెడ్డి త‌న‌యుడు ఆశిష్ రెడ్డి వివాహం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అద్విత రెడ్డితో ఇటీవ‌లే రాజ‌స్టాన్‌లోని జైపూర్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వేడుకకు సినీ ఇండ‌స్ట్రీ నుంచి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హ‌జ‌ర‌య్యారు. ఈ వేడుక అనంత‌రం రెండు రోజుల క్రిత‌మే వ‌ధూవ‌రులు హైద్రాబాద్‌కు రాగా ఆదివారం వారిరువురు క‌లిసి ఉన్న ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. అయితే ఈ వివాహ వేకడుక‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి అంత‌గా రాకున్నా తాజాగా జ‌రిగిన సంగీత్ వేడుక‌లో దిల్ రాజు చేసిన హంగామా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. హలమితీ హబీబీ వంటి పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌గా ఆ వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM