ఎక్కడకు వెళ్లిన ఆ పేరుతోనే పిలుస్తారు ...

by సూర్య | Fri, Mar 22, 2019, 02:54 PM

అందాల రాక్షసి' సినిమాతో వెండితెరకి పరిచయమైన నాజూకు సుందరి లావణ్య త్రిపాఠి, ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'అర్జున్ సురవరం' .. విడుదలకి సన్నాహాలు చేసుకుంటోంది.


ఒక ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. 'అందాల రాక్షసి' నా మొదటి సినిమా కావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా 'అందాల రాక్షసి' అనే పిలుస్తూ వుంటే ఆనందంగా వుంది. 'అర్జున్ సురవరం' సినిమాలో నేను హీరోతో పాటు ఒక రిపోర్టర్ గా కనిపిస్తాను. చాలా రోజుల తరువాత ఒక డిఫరెంట్ రోల్ చేశాననిపించింది. ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చింది. 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM