1 మిలియన్ డాలర్ కి చెరువుగా 'హాయ్ నాన్న'

by సూర్య | Sat, Dec 09, 2023, 08:03 PM

నాని మరియు మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్నా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ పాన్-ఇండియన్ ఎమోషనల్ డ్రామాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం USA బాక్స్ఆఫీస్ వద్ద $700k మార్క్ ని క్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, జయరామ్, ప్రియదర్శి, నాజర్, అంగద్ బేడి, శృతి హాసన్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM